కాజల్ కి ఈ కోరిక తెగ పెరిగిపోతోందట

0

Kajal Agarwal New Photos (2)ఒక్కో సినిమాకి నెల రోజులు..రెండు నెలలు కేటాయించి కోటి కోటిన్నర తీసుకోవడం కంటే నాలుగు లేదా ఐదు రోజులు కేటాయించి చక్కగా యాభై లక్షలు తక్కువ కాకుండా వసూలు చేయడం సుఖం అనుకుందో ఏమో గాని, పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ కి ఈ మధ్య ఐటెమ్ సాంగ్స్ చేయాలనే కోరిక తెగ పెరిగిపోతోందట పాపం. హీరోయిన్లుగా నటిస్తూనే, మరో పక్క ఐటమ్ సాంగ్స్‌తో హల్ చల్ చేస్తూ అధిక పారితోషికం పొందాలన్న ఆశ ఈ భామకు పుట్టింది.

ఇక్కడ గమనించాలిన విషయం ఏమిటి అంటే, కాజల్ మన తెలుగు సినిమాలలోనే వీలైనంత ఎక్కువగా గ్లామర్ ఒలాకబోసింది గానీ తమిళ సినిమాల్లో కూసింత పద్ధతిగానే చేసింది. తమిళ ప్రేక్షకులు ఆమెను గ్లామర్‌గా చూడాలని కోరుకుంటున్నారనే అభిప్రాయాన్ని కాజల్ ఇటీవలే వ్యక్తం చేసింది. నాయకీ పాత్రలతో పాటుగా ఐటమ్ గర్ల్‌గాను, అదే విధంగా ప్రతి నాయకీ పోలికలు ఉన్న పాత్రలను చేయడానికి తాను సిద్ధమని కాజల్ పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో ధనుష్ సరసన మారీ చిత్రంలో, విశాల్ సరసన సుశీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

రా..రా ప్రీ రిలీజ్ వేడుక‌
శ్రీకాంత్ , నాజియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రా రా’. . శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి...
ఫేమ‌స్ హాలీవుడ్ జంట.. విడాకుల బాట‌!
హాలీవుడ్‌లో మరో జంట పెళ్లి పెటాకులయ్యింది. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న జెనిఫర్ అనిస్టన్, జస్టిన్ థెరోక్స్ విడిపోయారు. 2015 ఆగస్టులో వారిద్దర...
టాలీవుడ్ లో ప్రియ ఫీవ‌ర్...రైట్స్ రెండు కోట్లు
ప్రియా ప్రకాశ్ వారియర్ అంటే ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నం. 20 సెకన్లలో ఆమె పలికించిన హావభావాలు ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇంటర్నెట్‌లో అమ్మ‌డి...
powered by RelatedPosts