చంద‌మామ కు ముక్కు స‌ర్జ‌రీనా!

0

కాజ‌ల్ అగ‌ర్వాల్ ను ఏ యాంగిల్ లో చూసినా అందంగానే ఉంటుంది. అందుకే అమ్మ‌డిని టాలీవుడ్ చంద‌మామ అని ముద్దుగా పిలుచుకుంటుంది. అంద‌మైన క‌ళ్లు… ఆ దిగువ‌న పొడ‌వాటి ముక్కు.. ఇంకాస్త కింద‌కెళ్తే ఎర్ర సింధూరం పూసిన పెదాలు..అబ్బో ఆ అందాన్ని వ‌ర్ణించ‌లేం. అంత‌టి అంత‌గ‌త్తె స‌ర్జ‌రీ చేయించుకుందా? అంటే అవున‌నే వినిపిస్తోంది.

అదీ ముక్కుకి స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని అంటున్నారు. మ‌రి స‌ర్జ‌రీ చేయించుకోవాల్సిన అంత అవ‌స‌రం ఏమొచ్చిందో తెలియ‌దుగానీ…. ఈ వార్త మాత్రం సోష‌ల్ మీడియాలో ఠాం ఠాం అవుతోంది. ప్ర‌స్తుతం క‌ల్యాణ్ రామ్ స‌ర‌స‌న `ఎమ్మెల్యే`, రానా స‌ర‌స‌న `నేనే రాజు నేనే మంత్రి` సినిమాల్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌
శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) న...
త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
రాజ్ కందుకూరి చేతుల మీదుగా `ద‌మ్ముంటే సొమ్మేరా` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో...
powered by RelatedPosts