ఎన్నికలు ఇంత దారుణంగా ఉంటాయా:జయసుధ

0

Jayasudha Panel Press Meet About MAA Elections Photos (3)‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఎన్నికలు ఇంత దారుణంగా ఉంటాయని అనుకోలేదని ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జయసుధ వ్యాఖ్యానించారు. మురళీ మోహన్ పోటీ చేయమంటేనే పోటీ చేస్తున్నాను, అలా అని ఆయన చెప్పినట్లే వింటాను అనుకోవద్దు అన్నారు. శుక్రవారం ఫిల్మ్ చాంబర్లో జయసుధ తన ప్యానెసల్ సభ్యులైన పరుచూరి వెంకటేశ్వరరావు, నరేష్, శివకృష్ణ తదితరులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. జయసుధ మాట్లాడుతూ…మా ఎన్నికల ఇంత దారుణంగా ఉంటాయని అనుకోలేదు, సినీ పరిశ్రమలో మంచి చెడూ నాకు తెలుసు, ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అని వ్యాఖ్యానించారు. ఉన్న కళాకారుల్లో ఎవరికి ఏది అవసరమో అదే చేస్తాం, దొంగ హామీలు ఇవ్వం అని వ్యాఖ్యానించారు. అసోసియేషన్లొ అవకతవకలు ఎక్కడ జరిగాయన్నది తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. గెలిచిన తర్వాత ఇత చేస్తాను అంత చేయాలని చెప్పను. ఇదేమీ రాజకీయ ఫ్లాట్ ఫాం కాదు అన్నారు జయసుధ. సినీ పరిశ్రమలో పిల్లల పెళ్లిళ్లు చేయడానికి సహకరిస్తామన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts