10 ఏళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ!

0
సీనియర్ నటి జయప్రద సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్రంలో రీ ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారు. మలయాళ  ఫిల్మ్ మేకర్ ఎంఏ నిషాద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ తమిళ చిత్రం పేరు ‘కెని’.  తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రజల మధ్య నెలకొన్న నీటి సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
తమిళనాడు, కేరళ రాష్టాల సరిహద్దుల్లో ఉండే బావి కోసం ఇరు రాష్ర్టాల మ‌ధ్య త‌గాదా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  సమస్యను ఏ విధంగా పరిష్కరించారనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇందులో జ‌య‌ప్ర‌ద కీల‌క పాత్ర పోషిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

రాజ్ కందుకూరి చేతుల మీదుగా `ద‌మ్ముంటే సొమ్మేరా` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో...
క‌త్తి దూసిన వీర మ‌హాదేవి
బాలీవుడ్ హాట్ సుందరి సన్నీ లియోన్ చారిత్రక నేపథ్యంతో నాలుగు భాషల్లో తెరకెక్కనున్న చిత్రం `వీర‌ మహాదేవి` . తెలుగు, తమిళం, క‌న్న‌డ‌, హిందీ భాషల్లో ...
వేలానికి బాల‌చంద‌ర్ ఆస్తులు!
దర్శకుడు బాలచందర్‌ ఆస్తులను వేలం వేయనున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ వార్త తమిళనాట కలకలం రేపుతోంది. బాలచందర్‌కు చెందిన కవితాలయా స...
powered by RelatedPosts