జ‌య డీసెంట్ కుర్రాడిలా ఉన్నాడే!

0

jayajanaki nayaka teaser out

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను- సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న `జ‌య‌జానకి నాయ‌క‌` తొలి టీజ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. టీజ‌ర్ వెరీ క్లాసిక్ గా ఉంది. అంద‌మైన జాన‌కి వెంట జ‌య డీసెంట్ గా వెంట‌ప‌డుతున్న‌ట్లు టీజ‌ర్ లో చూపించారు. ఆ డీసెన్సీ చూస్తుంటే సాయిని ఆన్ స్ర్కీన్ పై కొద్దిసేపు క్లాసిక్ గానే ఎలివేట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక రకుల్ గ్లామ‌రస్ అప్పీరియ‌న్స్ టీజ‌ర్ కు కొత్త అందాన్ని తీసుకొచ్చింది. రెండు కాఫీ క‌ప్పుల్లో యూనివ‌ర్శ‌ల్ ల‌వ్ సింబ‌ల్ కోడ్ ను చ‌క్క‌గా డిజైన్ చేశారు. క‌ట్ చేసిన వ‌ర‌కూ ప్ర‌తీ ప్రేమ్ అందంగా క‌నిపిస్తుంది. ఇక సెకెంట్ టీజ‌ర్ లో మాస్ హీరోను ఎలివేట్ చేస్తాడోమో చూద్దాం. కాగా ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
'రుణం' పాటల విడుదల
 ఎస్.వి.మల్లిక్ తేజ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లో విడుదలయ్యింది. రేవంత్, హేమచంద్ర, హరి చరణ్, ...
powered by RelatedPosts