ధ‌డ‌క్` లో జాన్వీ చించేసిందా?

0

అందాల న‌టి శ్రీ‌దేవి కుమారై జాహ్న‌విక‌పూర్ సైర‌త్ రీమేక్ `థ‌డ‌క్‌` చిత్రంతో బాలీవుడ్ కు ప‌రిచ‌య‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. ఇటీవ‌లే ఓ సోలో సాంగ్‌ను జాన్వీపై చిత్రీక‌రించార‌ట‌. కొరియోగ్రాఫర్‌ తుషార్‌ కలియా డిజైన్‌ చేసిన ఈ రేసీ సాంగ్‌లో డ్యాన్స్ ఇర‌గ‌దీసింద‌ని అంటున్నారు. ఈ సాంగ్‌ షూట్‌కు రెండు రోజుల ముందు నుంచే ఫుల్‌గా ప్రాక్టీస్‌ చేసి లొకేషన్‌లోకి వచ్చిందట జాన్వీ. చాలా కాన్ఫిడెంట్‌గా డ్యాన్స్‌ చేసింది .

ఏ డ్యాన్స్‌ మూమెంట్‌లో కొరియోగ్రాఫ‌ర్ మార్పులు అడ‌గ‌కుండానే వేసింద‌ట‌. సాంగ్‌ బ్రేక్‌ టైమ్‌లోనూ నెక్ట్స్‌ స్టెప్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంది అని జాన్వీని పొగిడేశారు తుషార్‌. ఈ సినిమాను జూలై 20న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. శశాంక్‌ కేతన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ఇషాన్‌ కట్టర్ హీరోగా న‌టిస్తున్నాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఊహ, వాస్తవాల అందమైన కలయికగా రాజరథం లోని 'నిన్ను నేను ప్రేమించానంటూ' పాట
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రాజరథం' విడుదల దగ్గరయ్యే కొద్దీ చిత్ర బృందం మరో పాట ని విడుదల చేశారు. 'నిన్ను నేను ప్రేమించానంటూ' అంటూ సాగే ఈ...
నిఖిల్ పార్టీ ముందుగానే ఇచ్చేస్తున్నాడు
యంగ్ హీరో నిఖిల్ తాజా చిత్రం ‘కిరాక్ పార్టీ’. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇదివరకే విడుదలవ్వ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
powered by RelatedPosts