మిర్యాలగూడ నియోజకవర్గంలో జనహిత ప్రగతి సభకు విశేష స్పందన.

0

ఏప్రిల్ 5న మిర్యాలగూడలో జరిగిన జనహిత ప్రగతి బహిరంగ సభకు విశేష ప్రజానీకం హాజరయ్యారు. ముఖ్య అతిదిగా హాజరైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజల ఉత్సాహం, స్పందన చూసి KTR గారు మంత్రముగ్దులైనారు. తానె స్వయంగా ఇంతటి ఆదరణ, స్పందన తన జీవితంలో చూడలేదని కొనియాడారు.

ఈ సందర్భంగా KTR గారు మాట్లాడుతూ, ‘’MLA నల్లమోతు భాస్కర్ రావు గారు మిర్యాలగూడ అభివృద్దే ద్యేయంగా అహర్నిశలు పని చేస్తున్నారని అన్నారు. మన MLA నల్లమోతు భాస్కర్ రావు గారు అడిగిన వెంటనే మిర్యాలగూడ మునిసిపాలిటికి మన మునిసిపాలిటిశాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు గారు 200కోట్లు రూపాయలు మంజూరు చేయటం పట్ల మిర్యాలగూడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఎమ్మెల్యే వ‌చ్చేశాడు..ఓ లుక్ ఏస్కోండి
నంద‌మూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యంఎల్‌ఏ’. ‘మంచి లక్షణాలున్న అబ్బాయ్‌’ ఉప శీర్షిక. ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వం వ‌హిస్తున్నార...
Nandamuri Kalyan Ram - Kajal Aggarwal's "MLA" from June 9th
[smartslider3 slider=1581]Nandamuri Kalyan Ram's new film "MLA" (Manchi Lakshanaalu Unna Abbay) was formally launched recently in Hyderabad....
KTR and Ram Charan are the Chief Guests for Kaadhali Audio Launch On June 6th
Youthful romantic triangular love story, Kaadhali is one of the exciting films awaited for release in this month. Made on the theme of Resp...
powered by RelatedPosts