రిషీ పై ఇండియ‌న్స్ గ‌రంగంరం!

0
ఈరోజు పాకిస్థాన్‌ 70వ స్వాతంత్య్రదినోత్సవం జరుపుకొంటోంది. ఈ సందర్భంగా బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ ట్విటర్‌ ద్వారా పాక్‌ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘పాకిస్థాన్‌లోని నా స్నేహితులందరికీ యూమ్‌-ఇ-ఆజాదీ (స్వాతంత్య్ర దినోత్సవ) శుభాకాంక్షలు. మన మధ్య శాంతి, సోదరభావం, ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఆయ‌న చేసిన ట్వీట్ పై నేటి జ‌నున‌లు మండి ప‌డ్డారు.
రిషి ఉగ్రవాదులకు శుభాకాంక్షలు చెప్తున్నాడని, ఆయన ట్వీట్‌తో పాకిస్థానీయులు ఒకరోజు ముందే వేడుక జరుపుకుంటారని కామెంట్లు పెట్టారు. దీంతో రిషి మ‌రోసారి వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారాడు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు కు స్వ‌ల్ప గాయాలు
సీనియర్ నటుడు చలపతిరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఫిల్మ్‌సిటీలో షూటింగ్ చేస్తుండగా బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా చలపతిరావు కింద పడ్డారు. దీంతో ఆయన్...
డాక్టర్ చక్రవర్తి రివ్యూ
నటీనటులు : రిచర్డ్ రిషి , సోనియా మన్ , లీనా కుమార్ తదితరులు సంగీతం : విజయ్ కూరాకుల నిర్మాతలు : శేఖర్ సూరి , వెంకటేశ్వర్లు దర్శకత్వం : శేఖర్ సూ...
`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
powered by RelatedPosts