సన్నీలియోన్ సెక్సీ వేషాలు వేయడం మానేస్తే..

0

web_babe_sunny_leone-HDబాలీవుడ్ లో సూపర్ ఫాస్ట్ గా క్రేజ్ సంపాదించుకున్న సన్నీలియోన్ పాస్ట్ మాత్రం కొంచెం బ్యాడ్ గానే ఉంది. పోర్న్ స్టార్ గా పాపులర్ అయిన ఈ కెనడా బ్యూటీకి బాలీవుడ్ లో ఆఫర్ రావడంతో ఒక్కసారిగా దశ తిరిగిపోయింది. జిస్మ్-2 మూవీతో బి-టౌన్ గ్లామర్ కు హాట్ డెఫెనిషన్ గా మారిన ఈ సెక్సీ బ్యూటీకి జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు. సన్నీ సినిమా వస్తోందంటే చాలు ఆడియెన్స్ లో హై వోల్టేజ్ పాసవుతోంది. వాళ్ల ఎక్స్ పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈ ముద్దుగుమ్మ కూడా.. మీ కావాల్సింది నా దగ్గర ఉందంటూ జబర్దస్త్ గా అందాల విందు చేస్తూ వస్తోంది. ఇప్పుడు స్టార్స్ మూవీలతో సమానంగా సన్నిలియోన్ సినిమాలకు క్రేజ్, కలెక్షన్లు వస్తున్నాయంటే ఈ ఎక్స్ పోర్న్ స్టార్ సెక్సీ ఇమేజే కారణమని చెప్పొచ్చు.

అయితే తన సినిమాల్లో హాట్ కంటెంట్ కు బ్రేకులు వేయాలని ప్లాన్స్ వేస్తోంది ఈ బేబి డాల్.స్మాల్ స్క్రీన్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-5లో కనిపించిన దగ్గర నుంచి.. రిలీజ్ కు రెడీ అవుతున్న ఏక్ పహేలీ లీలా వరకు సన్నీలియోన్ అంటే బోల్డ్ బ్యూటీ అనే ఇమేజ్ ఉంది. గ్లామర్ తోనే ఇండస్ట్రీలో బండిలాగడం ఎక్కువ కాలం కుదరదు అని సన్నీకి ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందో ఏమోకానీ.. వీలైనంత తొందరగా ఆ హాట్ ఇమేజ్ నుంచి నీట్ హీరోయిన్ ఇమేజ్ కు షిఫ్ట్ కావాలని ఆరాటపడుతోందట. అయితే సన్నీ రీసెంట్ మూవీ లీలా ట్రైలర్, సాంగ్స్ లో కూడా ఆమె గత సినిమాల మాదిరిగానే అడల్ట్ కంటెంట్ నిండుగా ఉండటంతో.. మారాలన్న ఆరాటం బాగానే ఉంది కానీ.. ఆచరణలో మాత్రం సున్నా అని బి-టౌన్ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయినా హాట్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన సన్నీలియోన్ సెక్సీ వేషాలు వేయడం మానేస్తే.. సినీ జనాలు పరేషాన్ లో పడిపోవడం ఖాయం. ఏమంటారు..?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts