ఆరబోతకు సిద్ధంగా ఉన్నా.. ఛాన్స్ ఇచ్చి చూడడండి

0

madhavilathastills_084అందాల ఆరబోతకు తాను సిద్ధంగా ఉన్నానని, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడడండి ఇరగదీస్తానంటూ సినీ నటి మాధవిలత కోరింది. ఇప్పటి వరకు తనకు సంప్రదాయపాత్రలే వచ్చాయని, గ్లామర్ పాత్రల్లో నటించాలనే ఆసక్తిని వ్యక్తంచేసింది.

తన తొలి సినిమాలో గ్లామర్ పాత్రను ధరించినప్పటికీ, చిత్రీకరణ హుందాగా ఉండడంతో తనను సంప్రదాయపాత్రలకు పరిమితం చేసేశారని బాధపడిపోయింది. గ్లామర్ పాత్రల్లో ఎంత అద్భుతంగా కనిపిస్తానన్న విషయాన్ని నిరూపిస్తూ త్వరలోనే ఓ మంచి ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పింది.

సినిమా పరిశ్రమలో వ్యక్తిత్వం ఉన్న వాళ్లు రాణించడం కాస్త కష్టమని మాధవీలత అభిప్రాయపడింది. సినిమాలంటే ఉన్న అభిమానంతో ఈ రంగంలోకి వచ్చినప్పటికీ వ్యక్తిత్వం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండడంతో పొగరున్న అమ్మాయిగా ముద్రపడిపోయానని మాధవీలత ఆవేదన వ్యక్తం చేసింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts