సల్మాన్ ప్యాంటు విప్పితే చూడాలనుంది

0

salman_amir0530_post_1306736400ఈ మాటలు అన్నది ఏ అందాల సుందరో అనుకుంటే మీరు ఆవకాయ్ బద్ధ మీద కాలేసినట్టే. మరి అంత కొంటె కోరిక ఇంకెవరికి ఉంది అని అనుకుంటున్నారా? చెబితే షాక్ అవుతారు…ఎందుకంటే ఆ కోరిక వెలిబుచ్చింది హీరోయిన్ కాదు, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్. అదేంటి అసహ్యంగా…. సల్మాన్ ప్యాంటు విప్పితే అమీర్ చూడాలి అనుకోవడం ఏమిటి అని ఆలోచిస్తున్నారు కదా…విషయం తెలియాలి అంటే ఇది చదవక తప్పదు మరి.

పీకే’ సినిమా పోస్టర్ లో ఆమిర్ ఖాన్ నగ్నంగా కనిపించాడు. ఇదే ఫీట్ సల్మాన్ ఖాన్ చేస్తే చూడాలనివుందని అతడు పేర్కొన్నాడు. ఆమిర్ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషించిన ‘ధూమ్ 3’ని సల్మాన్ ప్రమోట్ చేశాడు. ఆమిర్ పెట్టుకున్న టోపీ పెట్టుకుని ‘బిగ్ బాస్’ రియాల్టి షో పాల్గొన్నాడు సల్మాన్.

‘బిగ్ బాస్ లో ధూమ్ 3కి సల్మాన్ ప్రచారం చేశాడు. ఇప్పుడు పీకే సినిమాకు అతడు ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు సల్మాన్ చొక్కా మాత్రమే విప్పాడు. ఇప్పుడు ఫ్యాంట్ విప్పాలి. సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ షిప్కు ఇది పరీక్ష’ అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు. స్నేహితుడి కోసం సల్మాన్ న్యూడ్ గా మారతాడో, లేదో చూడాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts