"ఐ"బాబోయ్ అనిపిస్తుంది:అమీ జాక్సన్

0

amy-jackson-hot-navel-show-photos-amy-jackson-latest-hot-bikini-pics-from-yevadu-2మామూలు సినిమాల్లో నటించే అవకాశం ఎవరికైనా వస్తాయి కానీ, మహా గొప్ప అనుకునే సినిమాల్లో నటించే అవకాశం మాత్రం చాలా అరుదుగా వస్తుంటాయి. అందులో హెరోయిన్స్ కి అలాంటి అవకాశాలు చాలా తక్కువ. అందుకే బాలీవుడ్ సెక్సీ బేబీ అమీ జాక్సన్ నిజంగా అదృష్టవంతురాలే అని చెప్పుకోవాలి. అమ్మడి మొదటి సినిమా “మదరాసు పట్టణం” మినహా, మిగతా ఏ సినిమా కూడా పెద్దగా ఆడింది లేదు. అందం ఉంది, అభినయం ఉంది కానీ, అనుకున్నంత గుర్తింపు రావడంలేదు అని బాధపడుతున్న క్షణంలో శంకర్ రూపంలో అమీ జాక్సన్ కి బంపర్ ఆఫర్ తగిలింది.

ఏ.ఆర్.రెహ్మాన్ సంగీత బాణీలందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలో ఘనంగా జరిగింది. హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ‘ఐ’చిత్ర హీరోయిన్ ఎమిజాక్సన్ మనోగతం,ఆమె మాటల్లోనే.. “ఐ” చిత్రం నా కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా నిచిపోతుంది. దీనికి నేను రెండేళ్లు పని చేశాను. పనిచేసిన రోజులను చాలా విలువైనవిగా భావిస్తాను. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాను. ఐ చిత్రం వెనుక పి.సి శ్రీరామ్ వంటి ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు ఉండటం చాలా లక్కీ. ఆయన సృజనాత్మకత ప్రతి సన్నివేశంలోనూ వెల్లడవుతుంది.

ఇక ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం వండర్‌ఫుల్, దర్శకుడు శంకర్ ప్రతి సన్నివేశాన్ని చాలా స్పష్టంగా వివరించేవారు. ఐ చిత్రం షూటింగ్ 25 శాతం చైనాలో నిర్వహించారు. చిత్ర హీరో విక్రమ్ అత్యుద్భుతంగా నటించారు. ఆయన మల్టిఫుల్ గెటప్ ఆశ్చర్యపరుస్తాయి. నేనిందులో మోడల్‌గా నటించాను. చిత్రకథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. రొమాంటిక్ కామెడీతో పాటు సస్పెన్స్‌తో కూడిన పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం ఐ “అని సెలవిఛ్చింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts