ఆమూవ్ మెంట్ కు ప‌డిపోయా:  నిర్మాత దిల్ రాజు!

0
మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఈనెల 21 రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈసంద‌ర్భంగా చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..
శేఖ‌ర్ సింపుల్ థాట్ తోనే సినిమా చేస్తాడు. కానీ ఆయ‌న సినిమాల్లో ఆడియ‌న్స్ క‌నెక్ట్ అయ్యే చిన్న మూవ్ మెంట్ ఉంటుంది. ఆమూవ్ మెంట్  ను క్యాచ్ చేసిన వాళ్ల‌కి శేఖ‌ర్ సినిమాల‌ను ఎంజాయ్ చేస్తారు. అదే నాకు ఆయ‌న‌లో న‌చ్చింది. అందుకే శేఖ‌ర్ తో సినిమా క‌మిట్ అయ్యా. హ్యాపీ డేస్ త‌ర్వాత ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుకున్నా. కానీ వీలు కుద‌ర్లేదు. ఇన్నాళ్ల‌కు మా కాంబినేష‌న్ కుదిరింది. సినిమా బాగా వ‌చ్చింది. అమెరికాలో ఉండే ఆంధ్రా అబ్బాయ్ క‌ల్చ‌ర్ ఎలా ఉంటుంది?  ఇక్క‌డ తెలంగాణ అమ్మాయిలు ఎలా ఉంటారు? అనే పాయింట్ ను హైలైట్ చేస్తూ అంద‌మైన ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కించారు. సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని కాన్పిడెంట్ గా చెప్ప‌గ‌ల‌ను` అని అన్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

జూన్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా `టిక్ టిక్ టిక్‌` గ్రాండ్ రిలీజ్‌
జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి స...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
నిఖిల్ పార్టీ ముందుగానే ఇచ్చేస్తున్నాడు
యంగ్ హీరో నిఖిల్ తాజా చిత్రం ‘కిరాక్ పార్టీ’. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇదివరకే విడుదలవ్వ...
powered by RelatedPosts