ఒక లిమిట్ వరకు చూపిస్తుందట

0

lavanya-tripathi-photos-12-largeమొదటి సినిమాతోనే యావత్ తెలుగు ప్రజానీకం చేత నిజంగానే ‘అందాల రాక్షసి’ అనిపించుకుంది లావణ్య త్రిపాఠి. తను నటించే ప్రతి సినిమా మొదటి సినిమాగానే భావిస్తుంది అని లావణ్య చెబుతోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటున్న లావణ్య పెద్ద హీరోల సరసన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. హద్దులలో గ్లామర్ ఒలకబోయడానికి అభ్యంతరం లేదంటోంది. అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలలో నటిస్తుంది. వైభవ్ సరసన రాజమౌళి అసోసియేట్ జగదీష్ తలశిల దర్శకత్వంలో లావణ్య త్రిపాటి నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయింది. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమాను తెరకేకిస్తున్నారు. ఇది కాకుండా దిల్ రాజు నిర్మిస్తున్న ‘కేరింత’లో సుమంత్ అశ్విన్ సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తారు. ఈ రెండు సినిమాపై లావణ్య చాలా ఆశలు పెట్టుకుంది. మరి మన తెలుగు దర్శక నిర్మాతల కళ్ళల్లో ఈ ముద్దుగుమ్మ పడితే, ఆ “లిమిట్” ఏదో తెలుసుకుని రెచ్చిపోవడమే ఆలస్యం ఇక…అమ్మడు ఆల్వేస్ రెడీ అనేసిందిగా..!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts