నా భార్య నగ్నంగా ఎంత బాగుందో !

0

kimఅమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియాన్ ఇటీవల ‘కీపింగ్ అప్ విత్ ది కర్ధాషియాన్స్’ అనే టీవీ కార్యక్రమం ప్రమోషన్లో భాగంగా నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోటోలను ఆమె భర్త కెన్నీ వెస్ట్ ట్విట్టర్లో షేర్ చేసాడు. ఇలాంటి అందగత్తె నా భార్య అయినందుకు నేను ఎంతో లక్కీ అంటూ సంతోషం వ్యక్తం చేసాడు.

ఇటీవలే కిమ్ కర్ధాషియాన్ ట్విట్టర్ పాలోవర్స్ సంఖ్య 30 మిలియన్ మార్కును అందుకుంది. ఈ సందర్భంగా తన ముద్దుల భార్యకు కంగ్రాట్స్ చెబుతూ ఆమెకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు పోస్టు చేసాడు కెన్నీ వెస్ట్. ‘కీపింగ్ అప్ విత్ ది కర్ధాషియాన్స్’ పేరుతో అమెరికాలో పాపుల్ టీవీ షో ఒకటి రన్ అవుతోంది. ఇందులో నటించేది కిమ్ కర్ధాషియాన్,
ఆమె సిస్టర్స్.

తాజాగా ఈ షో 10వ సీజన్ ఆరంభం అయింది. ఆ షోకు మరింత ప్రచారం కల్పించడానికి ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోజలు ఇచ్చింది కిమ్ కర్ధాషియాన్. నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కిమ్ కు కొత్తేమీ కాదు. అందం ఉన్నది దాచుకోవడానికి కాదు ప్రదర్శించడానికే అనేది ఆమె పాలసీ. ఇప్పటికే పలు మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా న్యూడ్ ఫోజులు ఇచ్చింది ఈ భామ.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

‘47డేస్’ మూవీ కి ఓవర్సీస్ లో డిమాండ్
సత్యదేవ్, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్ గా తె...
ఏప్రిల్‌ 20న భ‌ర‌త్, మే 4న సూర్య
రెండు చిత్రాల నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందం ఏప్రిల్‌ 26నే 'భరత్‌ అనే నేను', 'నా పేరు సూర్య' విడుదలవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో త...
తార‌క్ తో త్రివిక్ర‌మ్ సైలెంట్ మోడ్
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా తెరకెక్కబోతున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక...
powered by RelatedPosts