అమ్మడిని అమాంతం దోచేశారు పాపం

0

sreejita-de_zps83addc05సెలెబ్రిటీ స్టేటస్ వచ్చాక ఎవరికైనా స్వేచ్ఛ అనేది గగనమైపోతుంది. అందరి కళ్ళూ తమ మీదే ఉండటం చేత, ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉండటం మనం చూస్తుంటాం. ఐతే ఈసారి ఒక బాలీవుడ్ వర్ధమాన నటి, మోడల్ శ్రీజిత డె దోపిడికి గురైన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ముంబై సమీపంలో వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేపై కారులో శ్రీజిత ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది.

శ్రీజిత సమీప బంధువులతో కలసి ముంబైకి దగ్గరలోని ఓ డాబాకు వెళ్ళింది. అక్కడ డిన్నర్ చేసి రాత్రి ఆలస్యంగా ఒంటరిగానే ఇంటికి బయలుదేరింది.
సరిగ్గా అదే సమయంలో స్థానిక గూండాలు ఆమెపై దౌర్జన్యం చేశారు. మొబైల్ ఫోన్, ఇతర వస్తువులు దోచుకున్నారు. దోపిడి జరిగిన విషయంపై శ్రీజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీజిత రెండు మూడు బాలీవుడ్ సినిమాలతో పాటు పలు సీరియళ్లలో కనిపిచింది. ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు కూడా లేకపోవడంతో మోడెలింగ్ చేస్తూ బిజీగా ఉంది.

ఈ దోపిడీ వ్యవహారంలో పోలీసులు ఎంక్ ఎంక్ ఎంక్వైరీ చేస్తున్నారు. మిగతా వివరాలు మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశముంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
powered by RelatedPosts