మాఫియా నేపధ్యంలో   “హైటెక్ కిల్లర్ “

0
మాజీ “మిస్టర్ ఆంధ్ర” బల్వాన్ హీరోగా మౌనిక హీరోయినిగా  వి వి వి దర్శకత్వంలో  సోహ్రాబ్  ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ త్రిల్లర్  చిత్రం  “హైటెక్ కిల్లర్  ” మాఫియా గ్యాంగ్ ఏ దేశంలో ఉన్నా..  హైదరాబాద్ అడ్డాగా మారింది .దీనిని ఆధారం గా  తీసుకుని ఈ చిత్రం రూపొందించబడింది .చిత్ర నిర్మాత మజ్ను సోహ్రాబ్ మాటలాడుతూ ….
ప్యాచ్ వర్కు మినహా  టాకీను పూర్తిచేసుకున్న ఈ చిత్రం లో మూడు ఫైట్లు,ఆరు పాటలున్నాయి .సంగీత దర్శకుడు
యస్. కె. మజ్ను స్వరపరచిన  పాటల బాణీలు శ్రోతలను అలరిస్తాయని,డాన్స్ మాస్టర్ నేతృత్వంలో ఐదు రాత్రుళ్ళు తీసిన ఓ రేయి న్  సాంగ్ చిత్రం లో హైలెట్ గా నిలుస్తుందని .
దసరాకు ఆడియో పాటలను, డిసెంబర్ లో సినిమాను విడుదల చేస్తామని  అన్నారు.    సహా నిర్మాత   ,యమ్. భాగ్యలక్ష్మి   మాటలాడుతూ ….
ఇటీవల కాలంలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా కొన్ని కల్పిత పాత్రలతో   చిత్రీకరించాం  ఆ బాల గోపాలాన్ని  అలరించే విధంగా  ఈ చిత్రం ఉంటుందన్నారు.
ఇంకా ఈ చిత్రంలో సత్య ప్రకాష్ ,చందు, అన్నపూర్ణ మ్మ  , గౌతమ్ రాజు,ప్రసన్న కుమార్,పావలా శ్యామల, దిల్ రమేష్, మిమిక్రీ మూర్తి,సంపత్ రాజ్,శివ సత్యనారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:యాదగిరి,ఫైట్స్:అవినాష్. డాన్స్ : బ్రదర్  ఆనంద్  నిర్మాతలు: మజ్ను సోహ్రాబ్, యమ్. భాగ్యలక్ష్మి .
కథ, మాటలు,పాటలు,స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఆర్ట్ ,సంగీతం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : ఎస్. కె మజ్ను
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
powered by RelatedPosts