కాజ‌ల్ కు పెద్ద‌మ్మ ప్ర‌మోష‌న్

0

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కు పెద్ద‌మ్మ‌గా ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. కాజ‌ల్ చెల్లెలు నిషా అగ‌ర్వాల్ పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ వియాన్ని కాజ‌ల్ ట్విట‌ర్ ద్వారా తెలిపింది. బిడ్డ‌ను ముద్దాడుతోన్నో పిక్ ను కూడా అభిమానుల‌కు షేర్ చేసింది కాజ‌ల్. నిషా త‌న‌యుడికి ఇషాన్ అని నామ‌క‌ర‌ణం చేశారు.

`ఏమైంది ఈవేళ‌`, `సుకుమారుడు`, `స‌ర‌ద‌గా అమ్మాయితో` చిత్రాల‌తో నిషా అగ‌ర్వాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. 2013లో నిషా వ్యాపార‌వేత్త క‌ర‌ర‌ణ్ వ‌లేచాను పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూరంగా ఉంటుంది. త‌ర్వాత నిషా, కాజ‌ల్ క‌లిసి `మ‌ర్సాలా ` అనే ఆభ‌ర‌ణాల వ్యాపారం మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతం నిషా ఆ బిజినెస్ ను చూసుకుంటు కాలం గ‌డిపేస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`వివేకం` ఆడియో విడుద‌ల‌
త‌మిళ స్టార్ హీరో అజిత్ క‌థానాయ‌కుడుగా రూపొందుతున్న చిత్రం `వివేగం`. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, అక్ష‌ర హాస‌న్ హీరోయిన్స్‌. ర‌క్త‌చ‌రిత్ర చిత్రంల...
నా ఫ్యామిలీ న‌మ్మి చేసిన సినిమా ఇది: రానా
రానా, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తేజ ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన చిత్రం `నేనే రాజు నేనే మంత్రి`. రేపు ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప...
రోగ్` హీరో కోసం తేజ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ !
`రోగ్` చిత్రంతో టాలీవుడ్ కు హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు ఇషాన్. తొలి సినిమాతోనే న‌టుడిగా పాస్ మార్కుల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇక కెరీర్ ను జాగ్ర‌త్త‌గా ప...
powered by RelatedPosts