బాబ్రాతో హీరోయిన్ ఆట‌లు!

0

పాము అంటేనే భ‌య‌ప‌డి చ‌స్తాం. అలాంటిది జెంటిల్మెన్ హీరోయిన్ ఏకంగ ఆట‌లే ఆడేసింది. అంత‌టితో ఆగ‌లేదు ఓ ముద్దులు కూడా పెట్టేసింది..మెడంతా చుట్టేసుకుంది. అదీ మామూలు పాయు కాదు. ఏకంగా కొండ‌చిలువ‌తోనే ప‌రాచ‌కాలు ఆడేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కొండచిలువతో కలిసి దిగిన ఫొటోలను నివేధా థామ‌స్ పంచుకుకుంది. ఈ ముద్దుగుమ్మ భయం లేకుండా కొండచిలువను మెడకు చుట్టుకోవడం..ముద్దులు పెడుతోన్న ఫోటొలిప్పుడు సోష‌ల్ మీడియాలో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నాయి.

ఈ ఫొటోలు చూసిన అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇది ఎలా సాధ్యమైంది?, నీకు చాలా ధైర్యం ఎక్కువ.. అంటూ ట్వీట్లు చేశారు.‘బాబ్రా(కొండచిలువ)ను పరిచయం చేసుకోండి. ఆనందాన్ని కల్గించే చిన్న పని. కానీ అనుకున్నంత చిన్నదైతే కాదు’ అని ఈ ఫొటోలకు నివేదా క్యాప్షన్ ఇచ్చింది. నిజంగా నివేధా ధైర్య ..సాహ‌సాల‌కు మెచ్చుకోవాల్సిందే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్రియురాలిని ప‌రిచ‌యం చేసిన ప్రియ‌ద‌ర్శి!
పెళ్లిచూపులు` సినిమాతో స్టార్ క‌మెడియ‌న్‌గా మారిపోయాడు ప్రియ‌ద‌ర్శి. ఆ త‌ర్వాత మ‌హేష్‌, నాని వంటి పెద్ద హీరోల సినిమాల్లో కూడా న‌టించాడు. తాజాగా వ...
అల్లుడితో భాయ్ ఆట‌లు
బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ పక్కా ఫ్యామిలీ మ్యాన్‌. షూటింగ్‌లో ఏ మాత్రం గ్యాప్‌ వచ్చినా తన కుటుంబ సభ్యులతో గడిపేందుకే ఆయన సమయాన్ని కేటాయి...
`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
powered by RelatedPosts