టాయిలెట్ స్పీడ్ కు డాన్ సోద‌రి వెన‌క్కి!

0
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హసీనా: ది క్వీన్‌ ఆఫ్‌ ముంబయి’. అపూర్వ లఖియా దర్శకత్వం వ‌హిస్తున్నారు.  ముంబయి అండర్‌ వరల్డ్‌డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌ జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్‌ 18న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.
కార‌ణం ఏంట‌ని ఆరాలు తీయ‌గా షారుక్ ఖాన్, అక్ష‌య్ కుమార్ ల ధాటిని త‌ట్టుకోలేక వెన‌క్కి వెళ్లింద‌ని తేలింది. అదే రోజున షారుక్‌ నటించిన ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’, అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’ చిత్రాలు విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో హ‌సీనా చిత్రాన్ని వాయిదా వేసిన‌ట్లు ద‌ర్శ‌కుడు తెలిపారు
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
పాక్ లో `ప్యాడ్ మ్యాన్` నిషేధం!
బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన ‘ప్యాడ్‌మ్యాన్‌` బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని పాకిస్థాన్‌...
powered by RelatedPosts