ప్ర‌శాంతంగా తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఎన్నిక‌లు

0

Gimine Kiran kumar

తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి (తెలుగు ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్) ఎన్నిక‌లు ఆదివారం హైద‌రాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ లో ప్ర‌శాంతంగా ముగిసాయి. ఛాంబ‌ర్ నూత‌న అధ్య‌క్షుడిగా ప‌ర్వ‌త‌నేని కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఎన్నిక‌య్యారు. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ముత్యాల రామ‌దాసు, జాయింట్ సెక్ర‌ట‌రీల‌గా మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల‌, నిర్మాత ఆర్. కె, ట్రెజ‌ర‌ర్ గా తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ ఎన్నిక‌య్యారు.

ఇక ప్రొడ్యూస‌ర్ సెక్టార్ చైర్మ‌న్ గా వ‌ల్లూరిప‌ల్లి రమేష్ బాబు, వైస్ చైర్మ‌న్ల‌ గా ప‌ద్మిని నాగుల‌ప‌ల్లి, సిహెచ్. వి. బాబ్జి, సెక్ర‌ట‌రీగా బి. ముర‌ళి, జాయింట్ సెక్ర‌టరీగా ఎన్. రాజేశ్వ‌ర్ రెడ్డి ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా స‌హ‌క‌రించిన‌ వారంద‌రికి ప‌ద్మిని నాగుల‌ప‌ల్లి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నిర్మాత‌ల కు చెందిన బెనిఫిట్స్ అన్ని వారికి చేరే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
powered by RelatedPosts