25 కోట్లు ప‌క్కా.. జై చిరంజీవ‌! ఫ్యాన్ పొగ‌డ్త‌!

0
`ఫిదా` వ‌రుణ్‌తేజ్ కెరీర్ బెస్ట్ అంటూ ఇప్ప‌టికే రిపోర్టులు అందాయి. నిర్మాత దిల్‌రాజు సైతం ఎంతో సంతోషంగా ఉన్నాన‌ని .. మెగా హీరోల క్యూలో వ‌రుణ్‌కి ఓ హిట్ ఇచ్చినందుకు హ్యాపీ అని తెలిపారు. అయితే వ‌రుణ్‌తేజ్ పై అభిమానుల స్పంద‌న ఎలా ఉందో వెతికితే.. వ‌రుణ్ ట్విట్ట‌ర్‌లో ప్ర‌శంస‌ల జల్లులు కురుస్తున్నాయి. 
“చాలా రోజుల తరువాత మంచి కాఫీ లాంటి సినిమా చూసి ‘ఫిదా’ అయిపోయాను.  వరుణ్ తేజ్ అన్న  & సాయి పల్లవి గారి యాక్టింగ్ సూప‌ర్భ్‌“ అంటూ ట్వీట్ చేశాడో ఫ్యాన్‌.  25 కోట్లు ప‌క్కా.. జై చిరంజీవ‌! అంటూ ఫ్యాన్ పొగ‌డ్త‌లు క‌నిపించాయి. ఇదంతా చూస్తుంటే `ఫిదా` చిత్రం వ‌రుణ్ కెరీర్‌కి పెద్ద బూస్ట్ ఇవ్వ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
గుండు హ‌నుమంత‌రావుకు సినీ ప్ర‌ముఖుల నిశాళులు
గుండు హ‌నుమంతరావు మృతిప‌ట్ల పలువురు సినీ ప్రముఖులు ఎస్సార్‌ నగర్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. హనుమంతరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ క‌న్నీటి...
వ‌రుణ్ మెగా కుటుంబం గ‌ర్వ‌ప‌డే సినిమా చేశాడు: మెగాస్టార్ చిరంజీవి
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా జంట‌గా వెంకీ అట్లూరీ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన `తొలిప్రేమ` చిత్రం ఇటీవ‌ల విడుద‌లై ఘ‌...
powered by RelatedPosts