ఫ్యాన్ మూమెంట్ విత్ మెగాస్టార్

0

మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ ఛాన్సుసొస్తే ఎవ‌రు వ‌దులుకుంటారు చెప్పండి. చేతిలో మొబైల్ తీసుకుని నాలుగు సెల్ఫీల‌తో క్లిక్ మ‌నిపిస్తాం. అటుపై చిరు ప‌క్క‌న మ‌న‌ల్ని చూసుకుని మురిసిపోతాం. ఎస్ అందుకు నేనేమీ మిన‌హాయింపు కాద‌ని చిరు పై అభిమానాన్ని తెలంగాణ రాష్ర్ట ఎంపీ క‌విత ఇలా ప్రూవ్ చేసుకున్నారు.

ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో శనివారం ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు తెలుగు రాష్ర్టాల ఎంపీలంతా హ‌జ‌ర‌య్యారు. అక్క‌డ మెగాస్టార్ కూడా కూడా ఉండ‌టంతో చిరంజీవితో క‌విత సరదాగా కలిసి సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని కవిత ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ‘ఫ్యాన్ మూమెంట్ విత్ మెగాస్టార్’ అంటూ ట్వీట్ చేశారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
గుండు హ‌నుమంత‌రావుకు సినీ ప్ర‌ముఖుల నిశాళులు
గుండు హ‌నుమంతరావు మృతిప‌ట్ల పలువురు సినీ ప్రముఖులు ఎస్సార్‌ నగర్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. హనుమంతరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ క‌న్నీటి...
వ‌రుణ్ మెగా కుటుంబం గ‌ర్వ‌ప‌డే సినిమా చేశాడు: మెగాస్టార్ చిరంజీవి
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా జంట‌గా వెంకీ అట్లూరీ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన `తొలిప్రేమ` చిత్రం ఇటీవ‌ల విడుద‌లై ఘ‌...
powered by RelatedPosts