ఫేమ‌స్ హాలీవుడ్ జంట.. విడాకుల బాట‌!

0

హాలీవుడ్‌లో మరో జంట పెళ్లి పెటాకులయ్యింది. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న జెనిఫర్ అనిస్టన్, జస్టిన్ థెరోక్స్ విడిపోయారు. 2015 ఆగస్టులో వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2017 చివర్లో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలకు విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో వెల్లడించారు.

పరస్పర ఆమోదం…ప్రేమపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ఆ ప్రకటనలో తెలిపారు. ఇద్దరూ స్నేహితులుగా కొనసాగుతామని చెప్పారు. 49 ఏళ్ల జెనిఫర్ అనిస్టన్, 56 ఏళ్ల జస్టిన్ థెరోక్స్ 2011 నుంచి డేటింగ్ చేస్తూ…2015 ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
గ్యారెంటీగా 'ఇంటిలిజెంట్‌' సూపర్‌హిట్‌ అవుతుంది: సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌
యాక్షన్‌ అయినా, ఫ్యాక్షన్‌ అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా, ఎమోషన్‌ అయినా ఎలాంటి చిత్రాన్నైనా స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయ...
క్రియేటివ్ డైరెక్ట‌ర్ తో రానా!
యంగ్ హీరో రానా మరోక్రేజీ ప్రాజెక్ట్‌కు ఒకే చెప్పాడ‌ని స‌మాచారం. ప్రస్తుతం 1945, హాథీ మేరీ సాథీ, రాజా మార్తండ వర్మ సినిమా షూటింగ్ ల‌తో రానా బిజీగా...
powered by RelatedPosts