సెన్షేష‌న్ కోసం టాలీవుడ్ ను టార్గెట్ చేయ‌లేదు: ఎక్సైజ్‌ శాఖ

0
డ్రగ్స్‌ కేసులో సినీ రంగాన్ని టార్గెట్‌ చేస్తున్నారంటూ రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని , వివరాలు తెలియకుండా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎవరిని ఎలా విచారించాలో వారిని అలాగే విచారిస్తామని ఆయన సూచించారు. సీఎం ఆదేశాలతో విచారణ ప్రారంభమైందని, విచారణకు వచ్చినవారందరూ సహకరిస్తున్నారని ఆయన తెలిపారు.
తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఈ కేసును నీరుగార్చే ఉద్దేశ్యం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. మొదట పిల్లలు డ్రగ్స్‌కు బానిసలు కాకూడదని ప్రభుత్వ ఆదేశాలతో లోతుగా దర్యాప్తు ప్రారంభించామని, ఆ తరువాత సాఫ్ట్ వేర్ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, ఇలా వచ్చామని ఆయన తెలిపారు. అంతే తప్ప సెన్సేషన్ కోసం సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
powered by RelatedPosts