భావ‌న కేసులో న‌టుడు అరెస్ట్

0

Bhavana

మలయాళీ నటి భావన అపహరణ, లైంగిక వేధింపుల కేసులో సంబంధమున్న నేపథ్యంలో న‌టుడు దిలీప్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భావనను కారులో అపహరించి, అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుతో సంబంధమున్న కీలక వ్యక్తి పల్సర్‌ సునీల్‌కుమార్‌ను ఏప్రిల్‌లో అరెస్ట్‌ చేశారు. కాగా, గతవారం నటుడు దిలీప్‌కుమార్‌, దర్శకుడు నాదిర్‌షాను సుమారు 13 గంటల పాటు పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో దిలీప్‌కుమార్‌ అరెస్ట్‌ చేశారు. దీంతో కేసుకు మ‌రో అడుగు ముందుకు ప‌డిన‌ట్లు అయింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts