ద‌ర్శ‌కేంద్రుడు చేతుల మీదుగా దేశ‌ముదుర్స్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

0

M K ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ బేనర్ లో కన్మణి దర్శకత్వం లో , కుమార్ నిర్మించిన “ దేశముదుర్స్ “ చిత్రం మోషన్ పోస్టర్ ని దర్శకేంద్రుడు కే . రాఘవేంద్రరావు విడుదల చేసారు . ఈ సందర్బంగా రాఘవేంద్ర రావు గారు మాట్లాడుతూ , మోషన్ పోస్టర్ చాలా ఇమ్ ప్రసివ్ గా ఉంది , పోసాని , పృథ్వి కాంబినేషన్ లో రూపొందిన ఈ కామెడీ కాంబో తప్పకుండా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది చెపుతూ , చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు .
నిర్మాత కుమార్ మాట్లాడుతూ , మా దేశముదుర్స్ చిత్రం వినోదాల విందుగా , జనాలని ఆకట్టుకుంటుంది అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసారు .
దర్శకుడు కన్మణి మాట్లడుతూ, మంచి కధతో , వినోదమే ప్రదానంగా , ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది . దర్శకేంద్రుడు కే .రాఘవేంద్ర రావు గారు ఈ దేశముడుర్స్ మోషన్ పోస్టర్ ఆవిస్కరించడం ఆనందం ఉంది అని అన్నారు .
ఈ కార్యక్రమానికి , దర్శకుడు కన్మణి, నిర్మాత కుమార్ తో పాటుగా అర్జున్ , గౌతం రాజు , భవాని ప్రసాద్ , అడుసుమిల్లి విజయ్ కుమార్ ,యాజమాన్య , రాంబాబు గోసాల పాల్గొన్నారు .

పోసాని కృష్ణ మురళీ, పృథ్వి ముఖ్య పాత్రలు పోషించిన, ఈ సినిమాలో అర్జున్ , గాయత్రీ , ఆలీ , శకలక శంకర్ , అశ్విని ….తదితరులు నటించారు .

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

 ‘సడి’ షూటింగ్‌ ప్రారంభం
భాను ఎంటర్‌టైన్‌మెంట్స్‌- `శ్రీ సాయి అమృతల‌క్ష్మి క్రియేషన్స్ బేన‌ర్స్ పై గోదారి భానుచంద‌ర్  నిర్మిస్తోన్న చిత్రం ‘సడి’. పాలిక్ ద‌ర్శ‌క‌...
క‌ల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం బుధ‌వారం హైద‌రాబాద్ ర...
'రుణం' పాటల విడుదల
 ఎస్.వి.మల్లిక్ తేజ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లో విడుదలయ్యింది. రేవంత్, హేమచంద్ర, హరి చరణ్, ...
powered by RelatedPosts