దీక్షాసేధ్ అంగీకరించిచేసింది

0

Deeksha-Seth-Photo-Shotకోలీవుడ్ లో వివాదాస్పద హీరో అని చెప్పగానే గుర్తొచ్చేది శింబు. ఒకటా రెండా… ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటాడు. ఇతగాడి సరసన నటించాలంటే హీరోయిన్లు సైతం వెనకడుగు వేస్తుంటారు. అలాంటిది ఈ హీరోతో రొమాన్స్ చేయడానికి దీక్షాసేధ్ అంగీకరించిచేసింది. ఈ ఇద్దరూ జంటగా నటించబోయే సినిమా వివరాల్లోకి వెళితే…

‘వర్ణ’ చిత్రం ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ సెల్వరాఘవన్ తదుపరి సినిమా ఇప్పటివరకూ ఆరంభమవ్వలేదు. త్వరలో ఓ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు సెల్వరాఘవన్. ఈ చిత్రాన్ని సెల్వరాఘవన్ సోదరుడు ధనుష్ నిర్మించనున్నాడు. కాగా ఈ సినిమాలో శింబు హీరోగా నటించబోతున్నాడు. శింబు సరసన దీక్షాసేధ్ ని హీరోయిన్ గా ఎంపికచేసారు. తెలుగు, తమిళంలో సినిమాలు చేసినప్పటికీ, అవి ఫ్లాప్ సినిమాలుగా మిగిలిపోవడంతో దీక్షా కెరియర్ ప్రశార్ధకంగా మారింది. హిందీలో ఒకటి, అరా అవకాశం వస్తోంటే చేస్తోంది. ఇప్పుడు కోలీవుడ్ లో శింబు సరసన నటించే అవకాశం రావడంతో దీక్షా ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకుని సౌత్ లో నిలదొక్కుకోవాలని భావిస్తోందట. మరి ఈ సినిమా అయినా దీక్షాని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో వేచి చూడాల్సిందే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts