స్టార్ హీరోని పెళ్లాడనున్న ‘కలర్స్’స్వాతి?

0

లాంగ్ లాంగ్ ఎగో … సో లాంగ్ ఎగో బుల్లి తెరపై చిన్నయాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన “కలర్స్” స్వాతి, ఇప్పుడు ఏకంగా ఒక స్టార్ హీరోనే పెళ్లి చేసుకునే స్థాయికి ఎదిగింది అంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఏ హీరోతో ప్రేమాయణం సాగిస్తోంది? ఎప్పుడు పెళ్లి కూతురు అవుతోంది?

“మాస్టార్స్” కి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, కొంత కాలంగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోతో స్వాతి ఘాటుగా ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వీరిద్దరూ పెళ్లికి సిద్ధపడుతున్నట్టుగా కోలీవుడ్ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. దీంతో కలర్ స్వాతి పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పడు హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు చానల్స్ లలో మొదట యాంకర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన కలర్ స్వాతి, తరువాత యాక్టర్ గా తెలుగు ప్రేక్షకుల మనస్సులో తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. అంతే కాకుండా కేవలం తెలుగు మూవీలతోనే ఆగిపోకుండా, అటు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ కలర్ స్వాతి తనదైన సక్సెస్ ను చూపిస్తుంది.

నిజానికి తెలుగు మార్కెట్ కంటే కోలీవుడ్ మార్కెట్ లోనూ కలర్ స్వాతికి డిమాండ్ ఎక్కువుగా ఉంది. తను తాజాగా కోలీవుడ్ లో నటించిన మూవీలు అక్కడ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించి పెట్టింది. అయితే కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమైతే కలర్ స్వాతి త్వరలోనే వైవాహిక జీవితానికి వెల్ కం చెప్పబోతుందన్నమాట. ఈ మొత్తం వ్యవహారం కలర్ స్వాతి ఏ హీరోతో ప్రేమ వ్యవహారం నడుపుతుందనే ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.

మొత్తానికి “కలర్స్” కార్యక్రమంతో స్వాతి తన కెరీర్ ని కలర్‌ఫుల్ గా మలుచుకుంది అని చెప్పుకోవచ్చు. స్వాతి ప్రేమ వ్యవహారం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే మీ ముందు ఉంచుతాము….వేచి ఉండండి..!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ఛ‌ల్ మోహ‌న్ రంగ` పాట‌లొచ్చేసాయ్!
ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగా...
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో `నర్తనశాల` చిత్రం ప్రారంభం
`ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన సినీ అతిరథు...
కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంన్యూస్ హెరాల్డ్ సంస్థ సౌజన్యం...
powered by RelatedPosts