అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం

0

మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా చిరంజీవి రాజ‌మండ్రిలోని అల్లు రామ‌లింగ‌య్య హోమియో క‌ళాశాల‌కు కోటి రూపాయ‌లు విరాళం ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీ మోహ‌న్ స్వ‌యంగా తెలిపారు. ఈ సంద‌ర్భంగా ముర‌ళీ మోహ‌న్ చిరుతో కాలేజ్ విస్త‌ర‌ణ విష‌యంపై చ‌ర్చించారు.

విరాళం ప్ర‌క‌టించినందుకు చిరంజీవికి పుష్ప‌గుచ్చం అందించి అభినంద‌న‌లు తెలిపారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ `సైరా న‌రసింహారెడ్డి` సెకెండ్ షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
గుండు హ‌నుమంత‌రావుకు సినీ ప్ర‌ముఖుల నిశాళులు
గుండు హ‌నుమంతరావు మృతిప‌ట్ల పలువురు సినీ ప్రముఖులు ఎస్సార్‌ నగర్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. హనుమంతరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ క‌న్నీటి...
వ‌రుణ్ మెగా కుటుంబం గ‌ర్వ‌ప‌డే సినిమా చేశాడు: మెగాస్టార్ చిరంజీవి
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా జంట‌గా వెంకీ అట్లూరీ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన `తొలిప్రేమ` చిత్రం ఇటీవ‌ల విడుద‌లై ఘ‌...
powered by RelatedPosts