తార‌క్ బిగ్ బాస్ షోకి వైర‌స్!

0
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తోన్న బిగ్ బాస్ రియాల్టీ షో ఈనెల 16 నుంచి  టెలికాస్ట్ కానుంది. అయితే ఇందులో పార్టిస్ పెంట్స్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఇంకా ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. దీంతో ఆ తెలుగు పార్టిస్ పెంట్స్ ఎవ‌ర‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇందులో మొత్తం 12 మంది భాగ‌మ‌వుతుండ‌గా అందులో ముగ్గురు పేర్లు మాత్రం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇటీవ‌లే వైర‌స్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంపూర్ణేష్ బాబు ఒక‌రు కాగా.. రెండ‌వ‌ది ఐట‌మ్ భామ ముమైత్ ఖాన్ అని మూడ‌వ వ్య‌క్తి న‌టుడు న‌వ‌దీప్ అని తెలిసింది.
అయితే ఇప్పుడు సంపూ పేరునే ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. న‌టుడిగా చాలా త‌క్కువ టైమ్ లోనే స్థిర‌ప‌డ్డాడు.  ఇంత‌లోనే బిగ్ బాస్ షోలో చాన్స్ కొట్టేసాడు.  అయితే పూర్తి వివ‌రాలు అధికారికంగా వెలువ‌డాల్సి ఉంది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నా నువ్వే` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `నా నువ్వే`...
త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
powered by RelatedPosts