మెగాస్టార్ 151 `సైరా న‌ర‌సింహారెడ్డి` లో హేమాహేమీలు

0
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 151వ సినిమా `సైరా న‌ర‌సింహా రెడ్డి` చిత్రంలో హేమా హేమీలు భాగ‌మ‌య్యారు. బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ‌చ్చ‌న్… క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్…త‌మిళ్ లో వ‌రుస‌గా సినిమాల‌తో దున్నేస్తోన్న విజ‌య్ సేతుప‌తి 151లో భాగ‌మ‌వ్వ‌డంతో  సినిమాకు మ‌రింత భారీ హైప్ క్రియేట్ అయింది. మెగాస్టార్ మూవీ అంటేనే ఓ రేంజ్ లో అంచ‌నాలుంటాయి. మ‌రి హేమా హేమీలంతా రంగంలోకి దిగితే ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించ‌మే క‌ష్టం.
ఇక సాంకేతిక ప‌రంగాను ఓ రేంజ్ లో తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. అస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్. రెహ‌మాన్ సినిమాకు సంగీతం అందించ‌డంతో ప్రాజెక్ట్ ఇంట‌ర‌నేష‌న‌ల్ స్థాయికి చేరిపోయింది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ని అభినందించిన TFJA
టి. న్యూస్ ఎండి , తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు గా ఎన్నికైన నేపథ్యంలో సాటి మీడియా మిత్రుడిని స...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
వ‌ర్మ‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసిన రంగ‌స్థ‌లం సాంగ్!
మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ -స‌మంత జంట‌గా న‌టిస్తోన్న `రంగ‌స్థ‌లం` తొలి పాట‌ను నిన్న రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ పాట సంగీత ప్రియుల్ని విశే...
powered by RelatedPosts