"ఫైండింగ్ ఫేనీ" పై బిగ్ బి ప్రశంసల జల్లు

0

amitabh-bachchan-680631lకొత్తగా ఏది ఉన్నా, మనసుకి బాగా నచ్చినది ఏదైనా కనిపిస్తే బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ మెచ్చుకోకుండా ఉండలేడు. ఎలాంటి కల్మషాలు లేకుండా అమితాబ్ ఎవరినైనా మెచ్చుకోగలడు, ఎవరితో ఐనా ఇట్టే కలిసిపోగలడు. ఆ సింప్లిసీటీ నే అమితాబ్ అంటే అందరికి ఒక వ్యసనంలా మార్చేశింది. అంతులేని అభిమానాన్ని సంపాదించి పెట్టింది.

ఇక విషయానికి వస్తే, బాలీవుడ్ తారలు దీపికా పదుకొనె, అర్జున్ కపూర్ నటించిన ‘ఫైండింగ్ ఫేనీ’ చిత్రంపై మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ముంబైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు హాజరైన బిగ్ బీ.. ఆతర్వాత దర్శకుడు హోమీ అదజానియా, నటీనటులపై సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

జీవితంలోని ఓ మధుర ఘట్టంలా ఫైండింగ్ ఫెనీ ఉంది. వెల్ డన్ హోమీ, నసీరుద్దీన్ షా, డింపుల్, పంకజ్ కపూర్, దీపికా, అర్జున్ కపూర్. కంగ్రాట్స్ అంటూ బచ్చన్ ట్విటర్ లో పేర్కొన్నారు. ‘ఫైండింగ్ ఫేనీ’ చిత్రం సెప్టెంబర్ 12 తేది శుక్రవారం విడుదలకు సిద్దమవుతున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts