మార్చిలో భ‌ర‌త్ టీజ‌ర్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుద‌ల‌కు ముహూర్తం కుదిర్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని వేగవంతం చేసింది. ముందుగా టీజర్ పనుల్ని మొదలుపెట్టిన మార్చి నెలలో ఉగాదికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారుట‌. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే లండన్లో ఒక షెడ్యూల్ జరుపుకోనుంది. దీంతో షూటింగ్ పూర్త‌వుతుంది.

అనంత‌రం యూనిట్ పూర్తిగా సినిమా ప్రచారం పైనే దృష్టి పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా తిరు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డం…పైగా మ‌హేష్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టించ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
`మేళా` టీజ‌ర్ విడుద‌ల‌
మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్‌, ధన్సిక, ...
powered by RelatedPosts