మే 15న బాహుబలి

0

bahubali-fan-made-poster_140505650100రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ముంబై, చెన్నై, న్యూజెర్సీతోపాటు చైనా, కొరియా దేశాల్లోని టెక్నికల్స్‌తో ఈ చిత్రం విజువల్‌ ఎఫెక్ట్స్‌ జరుగుతున్నాయి. ఇటీవలే రాజమౌళి సియోల్‌ వెళ్ళారు. అక్కడ తన చిత్రంగురించి ఎఫెక్ట్స్‌ అద్భుతంగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవలే ప్రభాస్‌తో ఓ పాటను ఫిలింసిటీలో చిత్రించారు. తమన్నా ఇందులో రాజకుమార్తెగా కన్పించనుంది. అనుష్క ప్రధాన పాత్ర, రాణా మరో పాత్ర పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొంచింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts