మహాబలేశ్వరంలో మకాం వేయనున్న"బాహుబలి"

0

rajmouliటాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “బాహుబలి” చిత్రానికి సంబంధించిన షూటింగా గత నెల రోజులుగా “రామోజీ ఫిల్మ్ సిటీ” లో జరుగుతున్న సంగతి పాఠకులకి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్ తదితర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. మధ్యలో మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని ఆగస్ట్ 26, మంగళవారం నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారు. మహాబలేశ్వరంలో షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత వచ్చే నెల 15 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ మొదలుపెడతారు. తమిళంలో “మహాబలి”పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts