కుర్రాళ్ల‌కు కిక్కిచ్చిన `వైశాఖం`లో భానుమ‌తి-వేణుల లిప్ కిస్!

0

Vaishakam movie poster

ఆవారాగా తిరిగే కుర్రాడు వేణు ( హ‌రీష్‌)..చిన్న వ‌య‌సులోనే జీవితాన్ని చ‌దివేసిన అమ్మాయి భానుమ‌తి( అవంతిక‌). ఇద్ద‌రివి వేరు వేరు ప్ర‌పంచాలు..ఒకే అపార్టు మెంట్ లో ఉంటారు కానీ..ఒక‌రంటే ఒక‌రికి అస్స‌లు గిట్ట‌దు. ఎలాగైనా భానుమ‌తిని ప్లాట్ నుంచి త‌రిమేద్దామ‌ని సీరియ‌స్ గా వేణు, భాను ప్లాట్ కు వెళ్తాడు.. రొమాంటిక్ డ్రెస్ లో భానుమ‌తి..ఆమె అందాలు… అయినా వేణు టెంప్ట్ కాడు. నిగ్ర‌హానికి రెండో రూపం అన్న‌ట్లే ఉంటాడు. క‌ట్ చేస్తే..ఇద్ద‌రి మ‌ధ్య ఘాటైన పెద‌వి ముద్దు. అదీ భానుమ‌తి…వేణుకు వేసే లిప్ లాక్. హీరోయిన్ పెద‌వుల మ‌ధ్య‌..హీరో పెదవులు ఒక్క‌టే న‌లుగుడు. ఇంకేముందు కుర్రాడు ప్లాట్.. ఇక థియేట‌ర్ లో కుర్రాళ్లు కుదురుగా ఉంటారా? చెప్పండి.. ఒక్క‌సారిగా థియేట‌ర్ అంతా హోరెత్తిపోయింది. ఆ లిప్ కిస్సుకు యూత్ `ఫిదా` అయిపోయారు.

అటు హార్ట్ ట‌చ్చింగ్ పాయింట్స్ .. మాన‌వ విలువ‌ల‌కు ఫ్యామిలీ ఆడియ‌న్స్ `ఫిదా` అయిపోయారు.. ఇంత‌కీ ఈ క‌థ అంతా ఏ సినిమాలోది అనుకుంటున్నారా? అదే నండి డైన‌మిక్ లేడీ డైరెక్ట‌ర్ జ‌య. బి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `వైశాఖం` సినిమా ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిందిగా..ఆ సినిమాలో లిప్ లాక్ గురించే ఈ స్టోరీ అంతా. సినిమాకు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. దీంతో జ‌య ఖాతాలో మ‌రో హిట్ షురూ అయింది.

`హ‌ఠాత్తుగా భానుమ‌తి పెట్టిన లిప్ కిస్ కి షాక్ అయిన వేణు..క‌థ‌ను మ‌లుపు తిప్పే ఇంపార్టెంట్ సీన్ కి వండ‌ర్ ఫుల్ రెస్పాన్స్` అంటూ యూనిట్ ఆ లిప్ కిస్ పోస్ట‌ర్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. కాగా ఈ చిత్రాన్ని ఆర్.జె సినిమాస్ ప‌తాకంపై బి.ఏ రాజు భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts