"అవును-2" షూటింగ్ సమాప్తం

0

సినిమా జయాపజయాల మాట ఎలా ఉన్నా, సినిమా సినిమాకి వైవిధ్యమైన కథాంశాలనిన్ ఎంచుకుంటూ హాలీవుడ్ స్టైల్ టేకింగ్ తో విలక్షణ దర్శకునిగా పేరుతెచ్చుకున్న నటుడు- దర్శకుడు రవిబాబు. నచ్చావులే, అవును, అనసూయ, అమరావతి, లడ్డూబాబు వంటివన్నీ అందుకు నిదర్శనాలు. అల్లరి రవిబాబు తాజాగా తన అవునుకు సీక్వెల్ తీశారు. “అవును2″గా పేరు పెట్టిన ఆ సినిమా షూటింగ్ పూర్తయింది.

మంగళవారం ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్-సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. మొదటి భాగంలో చేసిన హర్షవర్ధన్ రాణే- పూర్ణ లే ఇందులో కూడా కీలక పాత్ర పోషించారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి దీపావళి సమయంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శేఖర్ చంద్ర స్వరాలు సమకూరుస్తున్న సినిమా ఇది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సెట్స్ కెళ్లిన క‌త్తిలాంటి కాంబినేష‌న్
త‌మిళ హీరో విజ‌య్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు.  ఇందుల...
Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts