"అవును-2" షూటింగ్ సమాప్తం

0

avunu2సినిమా జయాపజయాల మాట ఎలా ఉన్నా, సినిమా సినిమాకి వైవిధ్యమైన కథాంశాలనిన్ ఎంచుకుంటూ హాలీవుడ్ స్టైల్ టేకింగ్ తో విలక్షణ దర్శకునిగా పేరుతెచ్చుకున్న నటుడు- దర్శకుడు రవిబాబు. నచ్చావులే, అవును, అనసూయ, అమరావతి, లడ్డూబాబు వంటివన్నీ అందుకు నిదర్శనాలు. అల్లరి రవిబాబు తాజాగా తన అవునుకు సీక్వెల్ తీశారు. “అవును2″గా పేరు పెట్టిన ఆ సినిమా షూటింగ్ పూర్తయింది.

మంగళవారం ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్-సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. మొదటి భాగంలో చేసిన హర్షవర్ధన్ రాణే- పూర్ణ లే ఇందులో కూడా కీలక పాత్ర పోషించారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి దీపావళి సమయంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శేఖర్ చంద్ర స్వరాలు సమకూరుస్తున్న సినిమా ఇది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Nayantara Joins #NBK102 Shooting in Hyderabad
Nandamuri Balakrishna is continuing the winning touch for his 102nd film #NBK102 in KS Ravikumar direction by roping in Nayantara as heroine....
సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
powered by RelatedPosts