ఏపీ టీవీ, సినిమా అభివృద్ధి కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా అంబికా కృష్ణ

0
ఏపీ టీవీ, సినిమా అభివృద్ధి కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా అంబికా కృష్ణ నియ‌మితుల‌య్యారు. ఆయ‌న టాలీవుడ్ కు నిర్మాత‌గాను సుప‌రిచుతులే. యంగ్ హీరోల‌తో హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ లు నిర్మించి సినిమాల ప‌ట్ల అభిరుచిని చాటుకున్నారు. అయితే గ‌త కొంత కాలంగా ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు.
ఈ నేప‌థ్యంలో ఒక్క‌సారిగా ఏపీ, సినిమా అభివృద్ధి కార్పోరేష‌న్ చైర్మ‌న్ గా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నియ‌మించ‌డంతో వార్త‌ల్లొకి ఎక్కారు. ఆయన నియామ‌కం ప‌ట్ల టీడీపీ శ్రేణులంతా హర్షం వ్య‌క్తం చేశారు. అలాగే ప‌లువురు, సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు అబింకా కృష్ణ‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
ఫేమ‌స్ హాలీవుడ్ జంట.. విడాకుల బాట‌!
హాలీవుడ్‌లో మరో జంట పెళ్లి పెటాకులయ్యింది. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న జెనిఫర్ అనిస్టన్, జస్టిన్ థెరోక్స్ విడిపోయారు. 2015 ఆగస్టులో వారిద్దర...
గ్యారెంటీగా 'ఇంటిలిజెంట్‌' సూపర్‌హిట్‌ అవుతుంది: సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌
యాక్షన్‌ అయినా, ఫ్యాక్షన్‌ అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా, ఎమోషన్‌ అయినా ఎలాంటి చిత్రాన్నైనా స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయ...
powered by RelatedPosts