ఎఫైర్ల విషయంలో ఈ అమ్మడు ఫాస్ట్‌

0

Anushka Sharma Photo Shoot (13)బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఎప్పుడూ ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా ఎఫైర్ల విషయంలో అమ్మడు యమా ఫాస్ట్‌గా ఉంది. ఇప్పటి వరకు ఆమెకు పలువురు సెలబ్రిటీలతో ఎఫైర్ల ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందులో బాలీవుడ్ యంగ్ హీరోలతో పాటు విరాట్ కోహ్లి లాంటి స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు. లైఫ్‌ను ఎంజాయ్ చేసే తత్వం, పబ్లిసిటీ, పాపులారిటీ పెంచుకోవాలనే తాపత్రయంతో సెలబ్రిటీలు ఎఫైర్ల దారి పడుతున్నారని స్పష్టమవుతోంది. ఎప్పుడూ ఎఫైర్లతో వార్తల్లో హాట్ టాపిక్‌‍గా ఉండే భామలకే ఫాలోయింగ్, పాపులారిటీ, పబ్లిసిటీగా బాగా పెరుగుతోంది. దీంతో పాటు వారికి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు అనుష్క శర్మ‌తో ఎఫైర్ ఉన్న వారి పేర్లలో రణవీర్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆమె విరాట్ కోహ్లితో చక్కర్లు కొట్టడం కూడా చర్చనీయాంశం అయింది. మరో ఐదుగురు స్టార్స్ కూడా ఆమె బాయ్ ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నారు

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts