అమ్మడు "ఐటెమ్" అయిపోయింది

0

download“దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ” అని ఊరకనే అనలేదు అనిపిస్తుంది ఈ చిన్నదాన్ని చూస్తే ..అని ఎవరైనా అంటారు. ఎవరా చిన్నది? ఏం చక్కబెట్టుకుంటోంది? అనేగా మీ సందేశం…ఇదిగో మీరే చదవండి.

ఏవో చిన్నా చితకా హీరోయిన్ వేషాలేస్తూ వస్తున్న కన్నడ సుందరి సంజనా ఇప్పుడు తాజాగా “మై డార్లింగ్” అనే ఒక కన్నడ సినిమాలో ఐటెమ్ గాళ్ అవతారం ఎత్తుతోంది. కొద్దో గొప్పో క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని క్యాష్ చేసుకోవాలని అమ్మడి ఆశ కాబోలు అని అక్కడ అంతా అనుకుంటున్నారు అని వినికిడి. ఇకపోతే “మై డార్లింగ్” చిత్రం ఫిల్మ్ ఇండస్ట్రీ నేపధ్యంలో సాగుతుంది ఐన్ తెలుస్తోంది. గౌరీష్ అక్కీ అనే నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే, సంజనా ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది అని పుకార్లు వచ్చినా, లేదు లేదు ఐటెమ్ గాళ్ పాత్రలో కనిపిస్తాను. బాలీవుడ్ ఐటెమ్ బాంబ్ మలైకా అరోరా జీవితానికి కాస్త దగ్గరగా,ఎంతో హుందాగా నా పాత్ర అందులో ఉంటుంది” అని చెప్పుకొచ్చింది.

ఇంతకీ మరి ఈ చిన్నది ఎవరి డార్లింగో అన్నది సినిమా చూస్తే కానీ తెలియదు మరి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts