హంపీలో అల్లు అర్జున్ సంద‌డి

0
స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ కుటుంబ హంపీ లో సంద‌డి చేసింది.  తొలుత విరూపాక్షేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనానికి అవకాశం కల్పించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరిన అల్లు కుటుంబం కమల్‌మహల్‌, రాతిరథం, విజయవిఠల ఆలయాలను సందర్శించారు.
వారు వెళ్లిన ప్రతిచోట అభిమానులు భారీ ఎత్తున  చుట్టుముట్టారు. దీంతో బ‌న్నీ కి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన‌ప్ప‌టికీ అంతా స‌జావుగానే జ‌రిగింది. అయితే అభిమానుల తాకిడి త‌ట్టుకోలేక కొన్ని ప్ర‌దేశాల‌ను చాడ‌లేక‌పోయిన‌ట్లు స‌మాచారం.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చొక్కా విప్పి మ‌రీ చూపించాడు!
అర్జున్ ఒక‌ప్పుడు ఎలా ఉన్నాడో? ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆరు ప‌ల‌క‌ల దేహంతో అద‌ర‌గొడుతున్నాడు. వ‌య‌సు పెరుగుతున్న కొద్ది శ‌రీరాకృతులు మ‌రింత ధృడంగ...
లై`  ఓ కొత్త ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చింది:  యాక్ష‌న్ కింగ్ అర్జున్ 
యూత్‌స్టార్‌ నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'లై'. 'అందాల రాక్షసి', కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మేఘ...
నితిన్‌, హను రాఘవపూడి, 14 రీల్స్‌ 'లై' చిత్రంలోని అర్జున్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల
యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్...
powered by RelatedPosts