మ్యూజిక్ సిట్టింగ్స్ లో సూర్య

0

‘దువ్వాడ జగన్నాథం’ తర్వాత అల్లు అర్జున్‌ తను నటించే కొత్త చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ కోసం రెడీ అవుతున్నారు. కొత్త తరహా కథాకథనాలతో రూపుదిద్దుకునే ఈ చిత్రంలోని తన గెటప్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ బేనరుపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు.

గత నెలలో ప్రారంభ‌మైన ఈ సినిమా షూటింగ్ ఆగ‌స్టులో మొద‌లుకానుంది. అయితే ఈ లోపే మ్యూజిక్ కు సంబంధిచిన ప‌నులు పూర్తిచేయాల‌ని టీమ్ ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వ‌యం విశాల్_ శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈరోజే బ‌న్నీ ముంబై లో ల్యాండ్ అయ్యారు. ప్ర‌స్తుతం విశాల్ శేఖ‌ర్ స్టూడియాలో మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతోన్న నేప‌థ్యంలో బ‌న్నీ ఆ ప‌నుల‌ను చూసే ప‌నిలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఏప్రిల్‌ 20న భ‌ర‌త్, మే 4న సూర్య
రెండు చిత్రాల నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందం ఏప్రిల్‌ 26నే 'భరత్‌ అనే నేను', 'నా పేరు సూర్య' విడుదలవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో త...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
నైజాంలో సూర్య బిజినెస్ 21 కోట్లు!
అల్లు అర్జున్, వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ విడుదల చేసిన సినిమా టీజర్ కు మంచ...
powered by RelatedPosts