అవ‌న్నీ గాలి వార్త‌లే

0
అక్కినేని నాగచైతన్య, సమంత త్వరలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. వివాహం అనంతరం హనీమూన్‌లో భాగంగా వీరు ప్రపంచంలోని పలు అందమైన ప్రదేశాల్లో 40 రోజులు ఉండబోతున్నారని వార్త‌లొచ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై స‌మంత స్పందించారు. అవ‌న్నీ గాలి వార్త‌లు. వివాహం జరిగిన మూడు రోజుల తర్వాత తిరిగి సినిమా షూటింగ్‌లో పాల్గొంటాన‌ని ఆమె తెలిపారు.
అక్టోబరు 6న గోవాలో వీరి వివాహ వేడుక జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం  నాగచైతన్య  ‘యుద్ధం శరణం’ సినిమాలో నటిస్తుంగా, స‌మంత రంగ‌స్థ‌లం సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా 18న వైజాగ్‌లో `రంగ‌స్థ‌లం` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌; సి.వి.ఎం(మ...
ఫేమ‌స్ హాలీవుడ్ జంట.. విడాకుల బాట‌!
హాలీవుడ్‌లో మరో జంట పెళ్లి పెటాకులయ్యింది. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న జెనిఫర్ అనిస్టన్, జస్టిన్ థెరోక్స్ విడిపోయారు. 2015 ఆగస్టులో వారిద్దర...
జ‌న‌వ‌రిలో విశాల్ పెళ్లి!
హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకుంటానని స్పష్టం చేశాడు. నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యే దాకా పెళ్లి చేసుక...
powered by RelatedPosts