అవ‌న్నీ ఫేక్ న్యూస్..మేం హ్యాపీగా ఉన్నాం

0
తాను ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని సినీనటుడు వరుణ్‌సందేశ్‌ భార్య, సినీనటి వితిక షేరు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రకటించారు. వితికషేరు మంగళవారం రాత్రి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది.
బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్లుగా దృశ్యాలు కూడా హల్‌చల్‌ చేశాయి. దీనిపై స్పందించిన ఆమె తమ గురించి జరుగుతున్న ప్రచారం అంతా పుకారేనని తామిద్దరం సంతోషంగా ఉన్నామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు మాత్రం తమకెలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
'4 ఇడియట్స్‌' ప్రారంభం
కార్తి, సందీప్‌, చలం, సన్ని హీరోలుగా ప్రియ అగస్టిల్‌, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరంగం సతీశ్‌ కుమార...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
powered by RelatedPosts