రిలీజ్ కు ముందే అక్ష‌య్ `టాయిలెట్` లీక్

0
బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ’ ఆగ‌స్టు 11న విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే పైర‌సి బారిన ప‌డింది. డీవీడీల రూపంలో ఇప్ప‌టికే ఫుల్ మూవీ సీడీ షాపుల్లో  అమ్మ‌డుపోతున్నాయ‌ని స‌మాచారం. దీంతో నేరుగా ఆక్ష‌య్ లైన్ లోకి రావాల్సి వ‌చ్చింది.
`పైరసీకి వ్యతిరేకంగా పోరాడటం కష్టం.  ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ కథా’ దాని బారిన పడిందని, క్రైమ్‌ బ్రాంచ్‌ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ‘నా స్నేహితులు, సహనటులు, అభిమానులు, ప్రేక్షకులతో పైరసీకి నో చెప్పండని కోరుతున్నా. మీ ఆదరణకు ధన్యవాదాలు’ అని అక్షయ్‌ ట్వీట్‌ చేశారు. మరుగుదొడ్డిలేదన్న కారణంగా పుట్టింటికి వెళ్లిపోయిన భార్య కోసం ఓ భర్త ఏం చేశాడన్న కథాంశంతో ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

  ప్రభాస్ చేతుల మీదుగా  మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  ‘క్రైమ్‌ 23’ ట్రైల‌ర్‌ లాంచ్‌
‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మ...
శ్రీదేవి మృతి కేసును క్లోజ్ చేసిన దుబాయ్ పోలీసులు
శ్రీదేవి మృతి కేసులో విచారణ ముగిసిందని ఈ కేసును మూసివేస్తున్నట్లు దుబాయ్‌ పోలీసులు వెల్లడించారు. ‘ఈ కేసులో విచారణ ముగిసిందని దుబాయ్‌ పబ్లిక్‌ ప్ర...
 అనాధ బాలలే అతిధులుగా  `సత్య గ్యాంగ్' టీజర్ రిలీజ్
సమాజంలో అనాధలనేవారు లేకుండా చేయాలనే సందేశానికి వినోదాన్ని జోడించి రూపొందిన చిత్రం `సత్య గ్యాంగ్'. ఈ చిత్రం టీజర్ ను అనాధ బాలల సమక్షంలో వారే అతిధు...
powered by RelatedPosts