భార‌తీయుడు సీక్వెల్ లో సింగం

0

విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక ‘శెభాష్‌ నాయుడు’ చిత్రీకరణ జరుగుతోంది. ఇదిలా ఉండగా శంకర్‌ దర్శకత్వంలోని ‘భారతీయుడు 2’ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ పూర్వ పనులు జరుగుతున్నాయి. ఇటీవల తైవాన్‌లో ‘భారతీయుడు 2’ బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు శంకర్‌.

కాగా ఇందులో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలకపాత్ర పోషించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలంటున్నాయి. ఇప్పటికే అజయ్‌కు పాత్ర వివరాలు శంకర్‌ చెప్పారని, ఆయన నటించడానికి అంగీకరించారని తెలిసింది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇది: హీరో నితిన్!
నితిన్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు. ఈ సంద...
నిఖిల్ పార్టీ ముందుగానే ఇచ్చేస్తున్నాడు
యంగ్ హీరో నిఖిల్ తాజా చిత్రం ‘కిరాక్ పార్టీ’. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇదివరకే విడుదలవ్వ...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
powered by RelatedPosts