ఆగడు రెండో పాట ప్రారంభం

0

Aagadu Movie Wallpapersసూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆగడు’. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం స్విజర్లాండ్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం మహేష్, తమన్నాలపై ఒక పాట చిత్రీకరణ పూర్తయినట్టు సమాచారం.

ప్రస్తుతం రెండో పాట చిత్రీకరణ ప్రారంభం కానుందట. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోను ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని సెప్టెంబర్ 19న విడుల చేయాలనుకుంటున్నారట.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
powered by RelatedPosts