లడఖ్ లో “ఆగడు” స్టేపులు

0

maheshbabuసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆగడు”. తమన్నా హీరోయిన్. హైదరబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం షూటింగ్ నేటినుండి లడఖ్ లో ప్రారంభం కానుంది. లడఖ్ షెడ్యూల్ లో ఓ మహేష్ బాబు-తమన్నాలపై ఓ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు మరోసారి పోలీస్ ఆఫీసర్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో తమన్నా ఓ స్వీట్ షాప్ ఓనర్ గా కనిపించనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను సోమవారం ప్రారంభించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ నిర్మిస్తుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts